Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌న్ కీ బాత్ కోసం వాయిస్ మెసేజ్ ల‌ను రికార్డు చేసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి పిలుపు


మ‌న్ కీ బాత్ కోసం వాయిస్ మెసేజ్ ల‌ను రికార్డు చేసుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మ‌న్ కీ బాత్ కోసం టోల్ ఫ్రీ నెంబ‌రు 180030007800 కు ఫోన్ చేసి హిందీ లేదా ఇంగ్లిష్‌లో సందేశాల‌ను రికార్డు చేయాల‌ని మై గ‌వ‌ర్న్ “My Gov” ప్లాట్ ఫామ్ గతంలో ప్ర‌జ‌ల‌ను కోరింది. @mygovindia చేసిన ప్ర‌య‌త్నం వ‌ల్ల ఈ వారం మ‌న్ కీ బాత్‌లో మీరు పాలుపంచుకోవ‌చ్చు. నేను కొన్ని వాయిస్ మెసేజ్ ల‌ను విన్నాను. అవి ప్ర‌త్యేక‌మైన‌వి. ఈ సందేశాల‌ను ఇలాగే పంపిస్తూ ఉండండి. వ‌చ్చే ఆదివారం మ‌రికొంద‌రు ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు అవుతారు అని ప్ర‌ధాన మంత్రి ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.