శ్రీ లంక పూర్వ ప్రధాని శ్రీ రత్నసిరి విక్రమనాయకె మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
“శ్రీ లంక పూర్వ ప్రధాని, చిరకాల అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు శ్రీ రత్నసిరి విక్రమనాయకె మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Deepest condolences on demise of veteran politician and former Sri Lankan Prime Minister Ratnasiri Wickremanayake: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 28, 2016