Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం మహిళా అభివృద్ధి నుండి మహిళా నేతృత్వంలోని అభివృద్ధికి మార్పు చెందడంపై ఒక వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


కేంద్ర మహిళాశిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో షేర్ చేశారుఈ వ్యాసంలో భారత్ మహిళా అభివృద్ధి నుండి మహిళా నేతృత్వంలోని అభివృద్ధికి ఎలా మారుతోందినాయకులుగానిర్ణయాధికారులుగా వారికి ఎలా సాధికారత కల్పిస్తోందనే అనే విషయాన్ని శ్రీమతి అన్నపూర్ణా దేవి వివరించారు.

భారతదేశం మహిళల అభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మార్పు చెందుతుండడాన్నినాయకులుగానిర్ణయాధికారులుగా వారిని శక్తిమంతులుగా చేస్తుండడాన్ని కేంద్ర మంత్రి @Annapurna4BJP రాశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.