Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తక్కువ ఖర్చులో ఆరోగ్య సంరక్షణ పట్ల నిబద్ధతను జన్ ఔషధి దినోత్సవం సందర్భంగా పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి


జన్ ఔషధి దినోత్సవం సందర్భంగా… పౌరులందరికీ అధిక నాణ్యతతక్కువ ఖర్చులో లభించే మందులను అందజేస్తూ ఆరోగ్యభరితమైనదృఢమైన భారత్‌ను ఆవిష్కరించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  పునరుద్ఘాటించారు.

ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘ప్రజలకు నాణ్యమైన మందులనుతక్కువ ధరలకు అందించాలనిఆరోగ్యభరితమైనదృఢమైన భారత్‌ను ఆవిష్కరించాలన్న మా నిబద్ధతకు జన్ ఔషధి దినోత్సవం (#JanAushadhiDiwasఅద్దంపడుతోందిఈ దిశగా తీసుకొన్న చర్యలను ఈ లింకు తెలియజేస్తోంది’’