ఈ రోజు మహా శివరాత్రి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఎక్స్’’లో పేర్కొన్న ఒక సందేశంలో ఆయన ఇలా అన్నారు:
‘‘భగవాన్ భోలేనాథ్కు అంకితమైన పవిత్ర పర్వదినం మహాశివరాత్రి. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ దివ్య సందర్భం మీ అందరికీ సుఖ, సమృద్ధులనూ, ఉత్తమ ఆరోగ్యాన్నీ ప్రసాదించుగాక. వాటితో పాటు వికసిత్ భారత్ సంకల్పాన్ని కూడా సుదృఢపరుచుగాక.. ఇదే నేను కోరుకునేది. హర–హర మహాదేవ’’ అని పేర్కొన్నారు.
सभी देशवासियों को भगवान भोलेनाथ को समर्पित पावन-पर्व महाशिवरात्रि की असीम शुभकामनाएं। यह दिव्य अवसर आप सभी के लिए सुख-समृद्धि और उत्तम स्वास्थ्य लेकर आए, साथ ही विकसित भारत के संकल्प को सुदृढ़ करे, यही कामना है। हर-हर महादेव! pic.twitter.com/4gYM5r4JnR
— Narendra Modi (@narendramodi) February 26, 2025
***
MJPS/SR