Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్, భూటాన్ దేశాల మధ్య గల విలక్షణమైన చారిత్రక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న ప్రధానమంత్రి


న్యూఢిల్లీలో ఏర్పాటైన సోల్ నాయకత్వ సదస్సులో భూటాన్ ప్రధానమంత్రి శ్రీ షెరింగ్ టోగ్బే ప్రసంగించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూభారత్భూటాన్ దేశాల మధ్య గల విలక్షణమైన చారిత్రక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని ఇలా పేర్కొన్నారు.