Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీలో భూప్రకంపనల నేపథ్యంలో ప్రశాంతంగా ఉంటూ, జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ప్రధాని సూచన


ఢిల్లీలో సంభవించిన భూప్రకంపనల నేపథ్యంలో ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలనిజాగ్రత్తలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారుపరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని శ్రీ మోదీ అన్నారు.

ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించిందిమళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానుఅధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు’’ అని ప్రధానమంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

 

 

***

MJPS/ST