Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పుల్వామాలో 2019 ఉగ్ర దాడిని ఎదిరించిన అమర వీరులకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి


పుల్వామాలో 2019లో ఉగ్రవాదులు జరిపిన దాడిని ఎదిరించిన వీరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాని ఎక్స్‌లో ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:

‘‘2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో మనం కోల్పోయిన అమర వీరులకు నేను శ్రద్ధాంజలి సమర్పిస్తున్నానువీర జవాన్లు చేసిన త్యాగాన్నీదేశం పట్ల వారికున్న అచంచలమైన అంకిత భావాన్నీ భావి తరాలు ఎప్పటికీ మర్చిపోవు’’.