‘పరీక్షా పే చర్చా-2025’లోని అన్ని కార్యక్రమాలనూ అందరూ తప్పక తిలకించి ఎగ్జామ్ వారియర్లను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు విజ్ఞప్తి చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ..
“ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చా’లో పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించే 8 ప్రత్యేక కార్యక్రమాలు సిద్ధమయ్యాయి. అందరూ అన్నింటినీ వీక్షించి మన #ExamWarriors లను ప్రోత్సహించండి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
This year, Pariksha Pe Charcha consists of 8 episodes, each covering different aspects of exams.
So, do watch all the episodes and encourage our #ExamWarriors. pic.twitter.com/jDIggnX9pT
— Narendra Modi (@narendramodi) February 11, 2025
***
MJPS/SR/SKS