Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తైపూసం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


తైపూసం పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
మురుగన్ ఆశీస్సుల బలంతో మనందరికీ శక్తిసంపదజ్ఞానం సిద్ధించుగాకఈ పవిత్ర సందర్భంలో అందరికీ సంతోషంచక్కని ఆరోగ్యంవిజయం దక్కాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.  
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా సందేశమిస్తూ:

అందరికీ తైపూసం పర్వదిన శుభాకాంక్షలుమురుగన్ కటాక్షం మనందరికీ శక్తినీసౌభాగ్యాన్నీజ్ఞానాన్నీ కలిగించుగాకఈ సందర్భంగా మీ అందరి సంతోషంఆరోగ్యంవిజయం కోసం ప్రార్థిస్తున్నానుఈ పవిత్ర దినాన అందరి జీవితాల్లోకి శాంతి సౌభాగ్యాలు నడచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానువెట్రివేల్ మురుగనుక్కు అరోగరా!”  

 

***

MJPS/VJ/SKS