గుజరాత్ శాసనసభ సభ్యుడు శ్రీ కర్సన్ భాయ్ సోలంకి మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో శ్రీమోదీ పోస్టు:
గుజరాత్ శాసనసభ సభ్యుడు శ్రీ కర్సన్ భాయ్ సోలంకి మరణ వార్త దిగ్భ్రాంతికరం. ఆయన గడిపిన సాదాసీదా జీవితం, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన సేవా కార్యక్రమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు సద్గతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’
ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે. સાદગીભર્યું જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે તેઓ સદાય યાદ રહેશે.
— Narendra Modi (@narendramodi) February 4, 2025
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...!
ૐ શાંતિ...!!