Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ సమావేశం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ రమేన్ డేకా ఈ రోజు సమావేశమయ్యారు.

 

ప్రధానమంత్రి కార్యాలయం హేండిల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరిచిన ఒక సందేశంలో ఇలా పేర్కొంది:

 

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ @narendramodiతో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ రమేన్ డేకా సమావేశమయ్యారు.

@GovernorCG’’