ఈ రోజు ‘వసంత పంచమి’… సరస్వతి దేవీమాతను ఆరాధించే రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘వసంత పంచమి, సరస్వతి పూజ.. ఈ శుభ సందర్భాల వేళ, దేశ ప్రజలందరికీ అనేకానేక శుభకామనలు’’ అని పేర్కొన్నారు.
सभी देशवासियों को बसंत पंचमी और सरस्वती पूजा की बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) February 2, 2025
Best wishes on the auspicious occasions of Basant Panchami and Saraswati Puja.