ప్రపంచంలోని 31 చిత్తడి నేల నగరాల జాబితాలో చేరిన ఇండోర్, ఉదయ్పూర్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఈ గుర్తింపు సుస్థిర అభివృద్ధి, ప్రకృతి – పట్టణాభివృద్ధి మధ్య సమతుల్యత పెంపొందించడం పట్ల భారతదేశ బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ, ప్రధానమంత్రి ఇలా అన్నారు:
“ఇండోర్, ఉదయ్పూర్లకు అభినందనలు! ఈ గుర్తింపు సుస్థిరమైన అభివృద్ధి, ప్రకృతి – పట్టణాభివృద్ధి మధ్య సామరస్యాన్ని పెంపొందించడం పట్ల మన బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ ఘనత మన దేశవ్యాప్తంగా పచ్చదనం, పరిశుభ్రత, మరింత పర్యావరణ అనుకూలమైన పట్టణాల దిశగా కృషి చేయడంలో ప్రతి ఒక్కరినీ ప్రేరేపించగలదని ఆశిద్దాం.”
Congratulations to Indore and Udaipur! This recognition reflects our strong commitment to sustainable development and nurturing harmony between nature and urban growth. May this feat inspire everyone to keep working towards creating greener, cleaner and more eco-friendly urban… https://t.co/yaDGG4Dtea
— Narendra Modi (@narendramodi) January 25, 2025
***
MJPS/SR