Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తిరు ఎం.జి. రామచంద్రన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రద్ధాంజలి


నేడు తిరు ఎం.జిరామచంద్రన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారుపేదలకు సాధికారతను కల్పించడానికీఒక శ్రేష్ఠతరమైన సమాజాన్ని నిర్మించడానికీ ఆయన చేసిన కృషిని చూసి మనం గొప్ప ప్రేరణను పొందుతున్నామని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశంలో :

‘‘తిరు ఎం.జి.ఆర్కు ఆయన జయంతి సందర్భంగా నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నానుపేదలకు సాధికారతను కల్పించడానికీఒక గొప్ప సమాజాన్ని నిర్మించడానికీ ఆయన చేసిన కృషిని చూసి మనందరం గొప్ప స్ఫూర్తిని పొందుతున్నాం’’ అని పేర్కొన్నారు.

***

MJPS/VJ/SKS