Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మన సాయుధ దళాల మాజీ సైనికులు… హీరోలు, దేశభక్తికి ప్రతీకలు: ప్రధాని


సాయుధ దళాల సీనియర్ జవాన్ల దినోత్సవం (వెటరన్స్ డేసందర్భంగా ప్రధానమంత్రి ఈ రోజు మన దేశరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన ధైర్యవంతులైన మాజీ సైనికులకు కృతజ్ఞతలు తెలియచేశారువెటరన్ జవాన్లను వీరులుగాదేశభక్తికి శాశ్వత ప్రతీకలుగా ప్రధాని అభివర్ణించారు

సాయుధ దళాల సీనియర్ జవాన్ల (వెటరన్స్ డేదినోత్సవం సందర్భంగా,  దేశాన్ని రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన ధైర్యవంతులైన మహిళలుపురుషులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానువారి త్యాగాలుధైర్యసాహసాలువిధి నిర్వహణలో వారి అచంచలమైన నిబద్ధత ఆదర్శనీయంమన సీనియర్ జవాన్లు వీరులుదేశభక్తికి చిరస్మరణీయ చిహ్నాలుమాది ఎల్లప్పుడూ అనుభవజ్ఞుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వంఇకముందు కూడా ఇలాగే పనిచేస్తాం” అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.