Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానితో కేరళ గవర్నర్ భేటీ


కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర ఆర్లేకర్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. 

ప్రధాన మంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో ఈ విషయం పోస్ట్ చేసింది;