Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దిగ్గజ గాయకుడు మహ్మద్ రఫీ శత జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి


దిగ్గజ గాయకుడు మహ్మద్ రఫీ సాహెబ్ 100వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారుమహ్మద్ రఫీ సాహెబ్ సంగీత ప్రావీణ్యుడంటూ కొనియాడిన ప్రధాని శ్రీ మోదీ..  సాంస్కృతికంగా ఆయన అన్ని తరాలనూ విశేషంగా ప్రభావితం చేశారని వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో ప్రధానమంత్రి ఇలా పోస్టు చేశారు:

‘‘దిగ్గజ గాయకుడు మమ్మద్ రహీ సాహెబ్ ను ఆయన శతజయంతి సందర్భంగా స్మరించుకుంటున్నానుసంగీత ప్రవీణ్యుడు అయిన ఆయన అనేక తరాలను అమితంగా ప్రభావితం చేశారుఉద్వేగాల్లోభావవృత్తిలో వైవిధ్యాన్ని సమర్థవంతంగా చిత్రించడంలో రఫీ సాహెబ్ పాటలు ప్రసిద్ధిఆయన బహుముఖ ప్రజ్ఞ కూడా విస్తృతమైనదిఆయన సంగీతం ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపుతూనే ఉంటుంది!’’ 

 

 

***

MJPS/VJ