ఈ రోజు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రతతో పాటు అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని సాధించేందుకు శ్రీ పటేల్ వ్యక్తిత్వం, ఆయన కృషి ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
‘‘ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు వేల నమస్సులు. దేశ ఐక్యత, సమగ్రతతో పాటు వికసిత భారత్ సంకల్పాన్ని సాధించడంలో ఆయన వ్యక్తిత్వం, కర్తవ్య దీక్ష ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి’ అని ఎక్స్ లో శ్రీ మోదీ పోస్ట్ చేశారు
देश के लौह पुरुष सरदार वल्लभभाई पटेल को उनकी पुण्यतिथि पर शत-शत नमन। उनका व्यक्तित्व और कृतित्व राष्ट्र की एकता, अखंडता और विकसित भारत के संकल्प की सिद्धि के लिए देशवासियों की प्रेरणाशक्ति बना रहेगा।
— Narendra Modi (@narendramodi) December 15, 2024