ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్, ఆ రాష్ట్ర ఎమ్ఎల్ఏ గా ఎన్నికైన శ్రీమతి కల్పన సోరెన్ ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ కింది విధంగా పేర్కొంది:
‘‘ప్రధానమంత్రి శ్రీ @narendramodi తో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ @HemantSorenJMM, ఆ రాష్ట్ర ఎమ్ఎల్ఏగా ఎన్నికైన శ్రీమతి @JMMKalpanaSoren జీ సమావేశమయ్యారు.’’
CM of Jharkhand, Shri @HemantSorenJMM and MLA-elect Smt. @JMMKalpanaSoren Ji called on PM @narendramodi. pic.twitter.com/LUwho7wg5j
— PMO India (@PMOIndia) November 26, 2024