ఉపాధ్యాయ్ శ్రీ రిషి ప్రవీణ్ జీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కలుసుకున్నారు. జైన గ్రంథాలు, సంస్కృతిని విస్తృతంగా అధ్యయనం చేసి మన్ననలు అందుకున్నారని తెలిపారు.
“ఉపాధ్యాయ్ శ్రీ రిషి ప్రవీణ్ జీని కలవడం చాలా ఆనందంగా ఉంది. జైన గ్రంథాలనీ, సంస్కృతినీ అధ్యయనం చేసినందుకు ఆయన గౌరవం అందుకుంటున్నారు. సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించేందుకు భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటించారు’’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి పేర్కొన్నారు.
It was wonderful to meet Upadhyay Shri Rishi Pravin Ji. He is widely respected for his study of Jain texts and culture. He has travelled extensively across India to promote harmony and brotherhood. pic.twitter.com/MV3Nn87c6v
— Narendra Modi (@narendramodi) November 14, 2024
उपाध्याय श्री ऋषी प्रवीण जी यांना भेटून खूप आनंद झाला. जैन ग्रंथ आणि संस्कृतीचा अभ्यास करणाऱ्यांमध्ये त्यांना मोठे मानाचे स्थान आहे. ऐक्य आणि बंधुत्व वाढीस लावण्यासाठी त्यांनी संपूर्ण भारतभर प्रवास केला आहे. pic.twitter.com/4TymIjuhrl
— Narendra Modi (@narendramodi) November 14, 2024