Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఛఠ్ పూజ మొదటి రోజున ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు


ఛఠ్ పూజ మొదటి రోజున దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘ఛఠ్ మహాపర్వంలో పవిత్రమైన ‘నహాయ్-ఖాయ్’ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు... ముఖ్యంగా వ్రతాన్ని చేసుకొంటున్న వారందరికీ ఇవే నా అభినందనలు. ఛఠీ మాత కృపతో మీ వ్రతం సఫల కావాలని కోరుకుంటున్నాను’’

“महापर्व छठ में आज नहाय-खाय के पवित्र अवसर पर सभी देशवासियों को मेरी शुभकामनाएं। विशेष रूप से सभी व्रतियों को मेरा अभिनंदन। छठी मइया की कृपा से आप सबका अनुष्ठान सफलतापूर्वक संपन्न हो, यही कामना है।”

 

 

***

MJPS/RT