Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని కేవడియాలో కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి

గుజరాత్‌లోని కేవడియాలో కీలక అభివృద్ధి కార్యక్రమాలను  ప్రారంభించిన ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని కేవడియాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారుఈ అభివృద్ధి పనులు కేవడియాలో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తాయి.

ప్రధానమంత్రి ఎక్స్‘ మాధ్యమంలో ఈ కింది విధంగా పోస్ట్ చేశారు:

కేవడియాలో ప్రారంభించిన కీలక అభివృద్ధి పనులుఅక్కడి సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తాయి.”

 

 

***

MJPS/VJ