Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ దామీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈ రోజు కలిశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ‘‘ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర సింగ్ దామీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు’’ అని ఎక్స్‌‌లో పోస్ట్ చేసింది. 

 

 

***

MJPS/TS