Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముంబయి మెట్రో లైన్ 3లో ఆరే‌ జేవీఎల్‌ఆర్ నుంచి బీకేసీ విభాగాన్ని ప్రారంభించిన సందర్భంగా ముంబయి వాసులకు అభినందలు తెలిపిన ప్రధాన మంత్రి

ముంబయి మెట్రో లైన్ 3లో ఆరే‌ జేవీఎల్‌ఆర్ నుంచి బీకేసీ విభాగాన్ని  ప్రారంభించిన సందర్భంగా ముంబయి వాసులకు అభినందలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ముంబయి మెట్రో లైన్ మొదటి దశలోని ఆరే జేవీఎల్‌ఆర్ నుంచి బీకేసీ లైన్‌ను ప్రారంభించిన సందర్భంగా ముంబయి వాసులకు అభినందలు తెలియజేశారుముంబయిలో మెట్రో మార్గాలు విస్తరించడం వల్ల ప్రజలకు జీవన సౌలభ్యం‘(ఈజ్ ఆఫ్ లివింగ్పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:
ముంబయి మెట్రో నెట్‌వర్క్ విస్తరిస్తోంది
. ప్రజల జీవన సౌలభ్యం పెరుగుతుందిముంబయి మెట్రో లైన్ మొదటి దశలో భాగంగా నిర్మించిన ఆరే జేవీఎల్‌ఆర్ నుంచి బీకేసీ లైన్‌ను ప్రారంభించినందున ముంబయి వాసులకు అభినందనలు”