Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సంత్ శ్రీ సేవాలాల్ జీ మహరాజ్‌కు ప్రధాన మంత్రి నివాళులు

సంత్ శ్రీ సేవాలాల్ జీ మహరాజ్‌కు ప్రధాన మంత్రి నివాళులు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంత్ శ్రీ సేవాలాల్ జీ మహరాజ్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. సంఘ సంస్కరణకు, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి ఆయన దిక్సూచి అని మోదీ కొనియాడారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా పోస్ట్ చేశారు:

“జై సేవాలాల్! సంత్ శ్రీ సేవాలాల్ జీ మహరాజ్ సమాధి వద్ద నివాళులు అర్పించాను. సంఘ సంస్కరణకు, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి నిజమైన దిక్సూచిగా ఆయన నిలిచారు. ఆయన బోధనలు సేవ ప్రాముఖ్యతను ప్రధానంగా చెబుతున్నాయి. “