ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన గౌరవనీయ సాధువులతో భేటీ అయ్యారు. సమాజానికి సేవ చేసేందుకు వారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:
“వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన గౌరవనీయ సాధువులను కలిశాను. సమాజానికి సేవ చేయడానికి వారు చేస్తున్న కృషిని అభినందించాను.”
In Washim, met respected Saints from the Banjara community. Appreciated their efforts to serve society. pic.twitter.com/bskieUHImx
— Narendra Modi (@narendramodi) October 5, 2024