Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో ఈరోజు సంభాషించారు. ద్వైపాక్షిక సంబంధాలు, క్వాడ్ సహా ఇతర బహుపాక్షిక వేదికల్లో సహకారం గురించి రెండు దేశాల నాయకులు సమీక్షించారు.

ప్రధానమంత్రి ఎక్స్ లో ఇలా పోస్ట్ చేశారు:

‘‘నా మిత్రుడు ఆంథోనీ అల్బనీస్ తో మాట్లాడటం ఆనందంగా ఉంది. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి, క్వాడ్ సహా బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని సమీక్షించాం’’

***

MJPS/TS