Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒడిశా లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమం యొక్క ముఖ్యాంశాల ను వివరించే వీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి


ఒడిశా లో జరిగిన చరిత్రాత్మకమైన ప్రమాణ స్వీకారం కార్యక్రమం తాలూకు ముఖ్యాంశాలను తెలియజెప్పే ఒక వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని  నమోదు చేస్తూ, ఆ సందేశం లో –

‘‘ఒడిశా లో జరిగిన చరిత్రాత్మకమైనటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం తాలూకు ప్రధానాంశాలు ఇవిగో’’ అని పేర్కొన్నారు.

 

“ଓଡ଼ିଶାରେ ଐତିହାସିକ ଶପଥ ଗ୍ରହଣ ସମାରୋହର କିଛି ଝଲକ !”