ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరి కి రమ్జాన్ సందర్బం లో శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో –
‘‘అందరి కి ఇవే రమ్జాన్ శుభాకాంక్ష లు. పవిత్రమైన ఈ మాసం అందరి జీవనం లో సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని మరియు సమృద్ధి ని తీసుకువచ్చును గాక.’’ అని పేర్కొన్నారు.
Wishing everyone a blessed Ramzan. May this holy month bring joy, good health and prosperity in everyone’s lives.
— Narendra Modi (@narendramodi) March 11, 2024