న్యూ ఢిల్లీ లోని పురానా కిలా లో ఏర్పాటైన వికసిత్ భారత్ ఏంబైసడర్ ఆర్టిస్ట్ వర్క్ శాపు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ వర్క్ శాపు లో 50,000 మంది కి పైగా కళాకారులు పాలుపంచుకొన్నారు.
ఎక్స్ మాధ్యం లో నమోదు అయిన వికసిత్ భారత్ ఏంబైసడర్ సందేశం పట్ల, ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –
‘‘అభినందించదగినటువంటి ప్రయాస. ఈ కార్యక్రమం లో ఇంత మంది కళా ప్రేమికుల ను చూస్తే సంతోషం కలిగింది.’’ అని పేర్కొన్నారు.
A commendable effort! Glad to see so many art lovers at the programme. https://t.co/W48uCi5HUZ
— Narendra Modi (@narendramodi) March 11, 2024
***
DS/ST
A commendable effort! Glad to see so many art lovers at the programme. https://t.co/W48uCi5HUZ
— Narendra Modi (@narendramodi) March 11, 2024