Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ నటి వైజయంతిమాల తో భేటీ అయిన ప్రధాన మంత్రి


పద్మ భూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ నటి వైజయంతిమాల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారతదేశం లో చలనచిత్ర జగతి కి ఆమె అందించినటువంటి మార్గదర్శకప్రాయమైన తోడ్పాటు కు గాను ఆమె ను దేశ వ్యాప్తం గా అభిమానించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యంలో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో

‘‘వైజయంతిమాల గారి తో చెన్నై లో భేటీ అయినందుకు సంతోషం గా ఉంది. ఆమె కు ఇటీవలే పద్మభూషణ్ సమ్మానాన్ని ప్రకటించడమైంది. భారతదేశం లో చలనచిత్ర జగతి కి ఆమె అందించినటువంటి మార్గదర్శకప్రాయమైన తోడ్పాటు కు గాను ఆమె ను దేశ వ్యాప్తం గా అభిమానించడం జరుగుతోంది.’’ అని పేర్కొన్నారు.