Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అరుణాచల్ ప్రదేశ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినంసందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి 


అరుణాచల్ ప్రదేశ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు. అరుణాచల్ ప్రదేశ్ రాబోయే సంవత్సరాల లోనూ సమృద్ధి చెందుతూనే ఉండాలి అనేటటువంటి ఆకాంక్ష ను కూడా శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో రాష్ట్ర ప్రజల కు ఇవే నా యొక్క శుభాకాంక్షలు. భారతదేశం అభివృద్ధి కి అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు ఘనమైనటువంటి తోడ్పాటుల ను అందిస్తూ వస్తున్నారు. రాష్ట్రం యొక్క సంస్కృతి, మరీ ముఖ్యం గా రాష్ట్రం యొక్క చైతన్య భరితం అయినటువంటి ఆదివాసీ సంప్రదాయాలు మరియు సమృద్ధమైన జీవన వైవిధ్యం వేనోళ్ళ ప్రశంసల కు పాత్రం అవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ రాబోయే సంవత్సరాల లో సైతం సమృద్ధం అవుతూనే ఉండుగాక.’’ అని పేర్కొన్నారు.

 

****

DS/ST