సైరో–మలబార్ చర్చి యొక్క మేజర్ ఆర్చ్ బిశప్ శ్రీ రాఫెల్ థేటిల్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –
‘‘సైరో–మలబార్ చర్చి యొక్క మేజర్ ఆర్చ్ బిశప్ శ్రీ రాఫెల్ థేటిల్ తో ఒక చక్కని సమావేశం లో పాలుపంచుకొన్నానను.’’ అని తెలిపారు.
Had a very good meeting with Archbishop Raphael Thattil, Major Archbishop of the Syro-Malabar Church. pic.twitter.com/PUqn8NQzRN
— Narendra Modi (@narendramodi) February 9, 2024