Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం

ప్రధానమంత్రిని కలిసిన ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పార్ల‌మెంట్‌లో ఇండియ‌న్ మైనారిటీస్ ఫౌండేష‌న్ కి సంబంధించిన మ‌త పెద్ద ల ప్ర‌తినిధి బృందంతో స‌మావేశ‌మ‌య్యారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మద్యమంలో పోస్ట్ చేసారు:

“ఈరోజు పార్లమెంటులో మత పెద్దల ప్రతినిధి బృందాన్ని కలవడం ఆనందంగా ఉంది. మన దేశం  అభివృద్ధి పథంలో వారి మంచి మాటలకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అని ప్రధాని పేర్కొన్నారు. 

 

***

DS/TS