గాంధీ మహాత్ముని స్మరించుకొంటూ గాంధీ స్మృతి లో ఈ రోజు న ఏర్పాటు చేసిన ఒక ప్రార్థన సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు అయ్యారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశంలో –
‘‘ ఈ రోజు న సాయంత్రం ఒక ప్రార్థన సమావేశం లో పాలుపంచుకొన్నాను. మన దేశ ప్రజల ను గురించి గాంధీ మహాత్ముడు కన్న కల ను నెరవేర్చే దిశ లో మనం ఎల్లప్పుడూ శ్రమించాలి.’’ అని పేర్కొన్నారు.
Attended a prayer meeting earlier this evening. We will always work towards realising Mahatma Gandhi's dream for our nation. pic.twitter.com/jiiZ2hZnGh
— Narendra Modi (@narendramodi) January 30, 2024