Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ వోటర్ ల దినం సందర్భం లో అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి


జాతీయ వోటర్ ల దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘జాతీయ వోటర్ ల దినం సందర్భం లో ఇవే అభినందన లు. మన హుషారైన ప్రజాస్వామ్యాన్ని ఒక ఉత్సవం వలె జరుపుకొనేటటువంటి ఒక సందర్భం ఈ రోజు న వచ్చింది; దీని తో పాటు గా ప్రజలు ఒకవేళ వారు ఇప్పటికే వోటర్ లుగా నమోదు కాకపోయి ఉంటే గనుక వారిని వోటర్ లుగా నమోదు చేసుకోవలసింది గా ప్రోత్సహించేటటువంటి రోజు కూడా ను.

ఉదయం పూట 11 గంటల వేళ లో, ‘నవ్ మత్‌దాతా సమ్మేళన్’ ను ఉద్దేశించి నేను ప్రసంగించనున్నాను, ఈ కార్యక్రమం భారతదేశం నలుమూల ల నుండి ఒకటో సారి వోటర్ లు కాబోయే వారి ని అందరి ని ఒక చోటు కు తీసుకు రానుంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST