Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శివశ్రీ స్కందప్రసాద్ గారు కన్నడ భాష లో పాడిన భజన గీతంప్రభువు శ్రీ రాముని పట్ల భక్తి భావన ను ప్రముఖం గా చాటి చెప్తోంది: ప్రధాన మంత్రి


శివశ్రీ స్కందప్రసాద్ గారు కన్నడ భాష లో పాడిన భజన గీతం ప్రభువు శ్రీ రాముని పట్ల భక్తి భావన ను ప్రముఖం గా చాటి చెప్తోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శివశ్రీ స్కందప్రసాద్ గారు కన్నడ భాష లో ఆలాపించిన ప్రభువు శ్రీ రాముని భజన గీతం తాలూకు వీడియో ను శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేయడం తో పాటు గా శారు. ఆ తరహా ఈ తరహా ప్రయాస లు మన సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం లో ప్రముఖ పాత్ర ను పోషిస్తాయన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా ఒక సందేశాన్ని నమోదు చేశారు:

‘‘శివశ్రీ స్కందప్రసాద్ గారు కన్నడ భాష లో పాడినటువంటి ఈ యొక్క భజన గీతం ప్రభువు శ్రీ రాముని పట్ల భక్తి భావన ను ఎంతో సుందరం గా వర్ణిస్తూ ఉన్నది. ఇటువంటి ప్రయాస లు ఘనమైనటువంటి మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం లో ప్రముఖ పాత్ర ను వహిస్తాయి. #ShriRamBhajan’’

********

DS/ST