Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన కార్యదర్శుల సమావేశం లో పాలుపంచుకొన్న ప్రధానమంత్రి


గత రెండు రోజుల లో జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో –

‘‘గత రెండు రోజుల లో, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగగా అందులో నేను పాలుపంచుకొన్నాను. మేం విధాన పరమైన అనేక అంశాల పై ఫలప్రదమైనటువంటి చర్చోపచర్చల ను జరిపాం. అంతేకాకుండా, పౌరులు అందరి కి మెరుగైన సేవ లు మరియు సుపరిపాలన అందేటట్టు గా పూచీ పడడానికి ఉన్న మార్గాల ను గురించి కూడా మేం చర్చించాం.’’ అని తెలియ జేశారు.