Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నౌకా దళం లోకిఐఎన్ఎస్ ఇమ్ఫాల్ రావడం భారతదేశాని కి గర్వకారణమైనటువంటి క్షణం: ప్రధాన మంత్రి


భారతదేశం నౌకాదళం లోకి ఈ రోజు న ఐఎన్ఎస్ ఇమ్ఫాల్ చేరడం తో గర్వకారణం గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

రక్షణ రంగం లో భారతదేశం యొక్క స్వావలంబన వృద్ధి చెందుతూ ఉండడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు:

‘‘మన నౌకాదళం లో ఐఎన్ఎస్ ఇమ్ఫాల్ చేరినందువల్ల భారతదేశాని కి ఇది ఒక గర్వకారణమైనటువంటి క్షణం. రక్షణ రంగం లో భారతదేశం యొక్క స్వయం సమృద్ధి వృద్ధి చెందుతోందనడాని కి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. ఇది మన నౌకాదళం సంబంధి ఉత్కృష్టత కు మరియు ఇంజినీరింగ్ సంబంధి పరాక్రమాని కి ఒక ప్రతీక గా ఉంది. ఆత్మనిర్భరత దిశ లో మైలురాయి అనదగ్గ ఈ ఘట్టం లో పాలుపంచుకొన్న ప్రతి ఒక్కరి కి ఇవే అభినందన లు. మన సముద్రాల ను భద్రం గా కాపాడుకొంటూను, మరి మన దేశాన్ని బల పరచుకొంటూను మనం ముందుకు సాగిపోదాం.’’