Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఖేలో ఇండియా పేరా గేమ్స్ తొలి సంచిక లో పాలుపంచుకొంటున్నక్రీడాకారులు అందరికి శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి


ఖేలో ఇండియా పేరా గేమ్స్ ఒకటో సంచిక లో పాలుపంచుకొంటున్న క్రీడాకారిణుల కు మరియు క్రీడాకారుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలిపారు.

 

యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ ఖేలో ఇండియా పేరా గేమ్స్ ఒకటో సంచిక దిల్లీ లో ప్రారంభం కావడం గురించి తెలియజేస్తూ, ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన సమాచారాని కి ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –

‘‘ఒకటో ఖేలో ఇండియా పేరా గేమ్స్ ఆరంభం అవుతూ ఉన్న తరుణం లో, ఆ క్రీడల లో పాలుపంచుకొంటున్న క్రీడాకారిణుల కు మరియు క్రీడాకారుల కు ఇవే నా యొక్క శుభాకాంక్షలు. సమ్మిళితత్వం మరియు సశక్తీకరణ ల దిశ లో ఇది ఒక మహత్తరమైనటువంటి అడుగు గా ఉంది.’’ అని ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో పేర్కొన్నారు.