Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సుప్రీం కోర్టు 370 మరియు 35 (ఎ) అధికరణాల పై ఇచ్చినఉత్తర్వు గురించి వ్రాసిన ప్రధాన మంత్రి


మూడు వందల డెబ్భయ్యో అధికరణం పైన మరియు 35 (ఎ) అధికరణం పైన ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వు ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్రాశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘మూడు వందల డెబ్భయ్యో అధికరణం పైన మరియు 35 (ఎ) అధికరణం పైన సర్వోన్నత న్యాయస్థానం నిన్నటి రోజు న ఇచ్చిన ఉత్తర్వు రాజ్యాంగ సంబంధి సమగ్రత ను వృద్ధి చెందింప చేసింది. అది భారతదేశం యొక్క ప్రజల మధ్య గల మేలు కలయిక ను బలపరచింది కూడ. ఈ విషయం పై కొన్ని ఆలోచనల ను

https://www.narendramodi.in/sc-verdict-on-article-370-has-strengthened-the-spirit-of-ek-bharat-shreshtha-bharat లో పొందుపరచాను.’’ అని పేర్కొన్నారు.