Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తెలంగాణ కు ముఖ్యమంత్రి గా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి 


తెలంగాణ రాష్ట్రాని కి ముఖ్యమంత్రి గా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

తెలంగాణ రాష్ట్రాని కి ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకారించిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఇవే అభినందనలు. రాష్ట్ర ప్రగతి కి మరియు రాష్ట్రం యొక పౌరుల సంక్షేమానికి సాధ్యమైనటువంటి అన్ని విధాలు గాను సమర్థన ను అందిస్తానంటూ నేను హామీని ఇస్తున్నాను. అని పేర్కొన్నారు.

 

***

DS/TS