Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మిచౌంగ్ తుపాను కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు ప్రత్యేకించితమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్ మరియు పుదుచ్చేరి లలోకలిగిన జన హాని కి సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


మిచౌంగ్ తుపాను కారణం గా, ప్రత్యేకించి తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్ మరియు పుదుచ్చేరి లలో జరిగిన ప్రాణ నష్టం పట్ల తీవ్ర దుఃఖాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ఈ తుపాను లో గాయపడ్డ వ్యక్తుల కోసం మరియు బాధితులు అయిన వ్యక్తుల క్షేమాన్ని కోరుతూ కూడాను దైవాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు; బాధితులు అయిన వ్యక్తుల కు సహాయాన్ని అందించడం కోసం అధికారులు అలుపెరుగక క్షేత్ర స్థాయి లో పాటుపడుతున్నారు, మరి అధికారులు స్థితి సామాన్యం అయ్యే వరకు కూడాను వారి కార్యాల ను కొనసాగిస్తారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

“మిచౌంగ్ తుపాను కారణం గా, విశేషించి తమిళ నాడు లో, ఆంధ్ర ప్రదేశ్ లో మరియు పుదుచ్చేరి లో తమ ప్రియజనుల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ తుపాను లో గాయపడిన వ్యక్తుల కు మరియు ప్రబావిత వ్యక్తుల కు శ్రేయం కలగాలి అని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. బాధితులైన వ్యక్తుల కు సహాయాన్ని అందించడం కోసం అధికారులు క్షేత్ర స్థాయి లో అలుపెరుగక పాటు పడుతున్నారు, స్థితి పూర్తి గా సామాన్యం గా మారే వరకు వారు వారి యొక్క కార్యాల ను కొనసాగిస్తారు.’’ అని తెలిపారు.