ఈ రోజు న జరిగిన ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా విజయాన్ని సాధించినందుకు గాను ఆ దేశ క్రికెట్ జట్టు కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో :
‘‘ఒక భవ్యమైనటువంటి ప్రపంచ కప్ విజయాన్ని సాధించిన సందర్భం లో ఆస్ట్రేలియా కు ఇవే అభినందన లు. ఆ దేశానికి చెందిన జట్టు సభ్యులు ఆటల పోటీ అంతటా ఇచ్చినటువంటి అభినందనీయమైన ప్రదర్శన ఆఖరు న ఒక అద్భుతమైనటువంటి జయం తో పూర్తి అయింది. ఈ రోజు న ప్రశంసనీయమైనటువంటి ఆట ను ఆడినందుకు శ్రీ ట్రేవిస్ హెడ్ కు ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
Congratulations to Australia on a magnificent World Cup victory! Theirs was a commendable performance through the tournament, culminating in a splendid triumph. Compliments to Travis Head for his remarkable game today.
— Narendra Modi (@narendramodi) November 19, 2023
***
Dhiraj Singh / Anil