Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మన్ కీ బాత్ కోసం సూచనల ను ఆహ్వానించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 నవంబరు 26 వ తేదీ నాడు జరుగనున్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కోసం పౌరులు వారి సూచనల ను తెలియ జేయవలసిందని కోరారు.

 

ఈ నెల లో ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కోసం పెద్ద సంఖ్య లో సూచన వచ్చినందుకు సంతోషాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.

 

ఇంతవరకు సూచనల ను మైగవ్ (MyGov) లో గాని, లేదా నమో ఏప్ (NaMo App) లో గాని వెల్లడి చేయని వారు సైతం వారి యొక్క సూచనల ను తెలియ జేయవచ్చును అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో –

‘‘ఈ నెల లో 26 వ తేదీ నాడు జరుగనున్న #MannKiBaat ((‘మనసు లో మాట’) కార్యక్రమం కోసం పెద్ద సంఖ్య లో సూచనలు వస్తూ ఉండడాన్ని చూసి సంతోషం కలిగింది.

https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-26th-november-2023/

 

వెల్లడి చేసినటువంటి ప్రేరణదాయకం అయిన జీవన అనుభవాలు ఈ కార్యక్రమాని కి సారం గా ఉంటూ, ఈ కార్యక్రమం లో ప్రతి ఒక్క ఎపిసోడ్ ను మరింత సమృద్ధం గాను, జ్ఞానవర్ధకం గాను రూపొందిస్తున్నాయి.

 

ఇంతవరకు సూచనల ను తెలియ జేయనటువంటి వారు వారి యొక్క సూచనల ను మైగవ్ లో గాని, లేదా నమో ఏప్ లో గాని తెలియ జేయవచ్చును.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST