Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఝార్ ఖండ్ లోనిరాంచీ లో భగ్ వాన్ బిర్ సా ముండా మోమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియమ్ నుసందర్శించిన ప్రధాన మంత్రి

ఝార్ ఖండ్ లోనిరాంచీ లో భగ్ వాన్ బిర్ సా ముండా మోమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియమ్ నుసందర్శించిన ప్రధాన మంత్రి


ఝార్ ఖండ్ లోని రాంచీ లో భగ్ వాన్ బిర్ సా ముండా మెమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియమ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించారు. భగ్ వాన్ బిర్ సా ముండా ప్రతిమ వద్ద శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ని సమర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో
‘‘రాంచీ లో భగ్ వాన్ బిర్ సా ముండా సంగ్రహాలయానికి వెళ్లి ఆయన కు పుష్పాంజలి ని సమర్పించాను.’’ అని పేర్కొన్నారు.

 

ప్రధాన మంత్రి వెంట ఝార్ ఖండ్ గవర్నరు శ్రీ సి.పి. రాధాకృష్ణన్, ఝార్ ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్ మరియు ఆదివాసి వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ ముండా లు ఉన్నారు.

 

***

DS/TS