Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం యొక్కసంగీత చరిత్ర వైవిధ్యభరిత సంగీత రచన ; అంతేకాక మరి వేలసంవత్సరాల నుండి వర్ధిల్లినటువంటి లయ మాధ్యం ద్వారా అది ప్రతిధ్వనిస్తూ వస్తోంది: ప్రధాన మంత్రి


సితార్ వాద్య సాధన అంటే సింగపూర్ ఉప ప్రధాని కి ఉన్నటువంటి అమితమైన మక్కువ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

సితార్ వాదన లో సింగపూర్ ఉప ప్రధాని శ్రీ లారెన్స్ వోంగ్ చేసినటువంటి మధురమైన సంగీత ప్రయాస కు గాను ప్రధాన మంత్రి ఆయన కు శుభాభినందనల ను వ్యక్తం చేశారు.

 

ఎక్స్ మాధ్యం లో శ్రీ లారెన్స్ వోంగ్ పెట్టిన పోస్టు కు శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇస్తూ

‘‘సితార్ అంటే మీకు గల మక్కువ అంతకంతకు అధికం అవుతూ ఉండడం తో పాటు ఇతరుల కు కూడ ప్రేరణ ను అందిస్తూ ఉండుగాక. ఈ మధురమైనటువంటి సంగీత ప్రయాస కు గాను ఇవే శుభాకాంక్షలు. భారతదేశం యొక్క సంగీత ఇతిహాసం వివిధత్వం తాలూకు ఒక సంగీతమయ రచన వంటిది, అది సహస్రాబ్దుల నుండి వర్ధిల్లిన లయ మాధ్యం ద్వారా ప్రతిధ్వనిస్తూ వస్తోంది.’’ అని పేర్కొన్నారు.

****

DS