Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ కప్ పోటీ  లో గెలుపు ను సాధించినందుకు గాను టీమ్ ఇండియాకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి


నెదర్ లాండ్స్ తో జరిగిన ప్రపంచ కప్ పోటీ లో గెలుపు ను సాధించినందుకు గాను భారతదేశం క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘దీపావళి ని మరింత విశిష్టం గా మలచినందుకు మన క్రికెట్ జట్టు కు ధన్యవాదాలు.

నెదర్ లాండ్స్ తో జరిగిన పోటీ లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినందుకు గాను టీమ్ ఇండియా కు అభినందన లు. నేర్పు మరియు టీమ్ వర్కు లతో కూడినటువంటి ఆకర్షణీయమైన ఆటతీరు ఇది.

సెమిఫైనల్ కు గాను ఇవే శుభాకాంక్షలు. భారతదేశం ఉప్పొంగిపోతున్నది.’’ అని పేర్కొన్నారు.

*****

DS