Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘కన్నడ రాజ్యోత్సవ’ సందర్భంగా కర్ణాటక ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


   ర్ణాటక అవతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘నేటి కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా మనం కర్ణాటక స్ఫూర్తిని ఆదర్శప్రాయంగా స్వీకరిద్దాం. ఇది ప్రాచీన ఆవిష్కరణలతోపాటు ఆధునిక సంస్థలకు పుట్టినిల్లు. ఇక్కడి ప్రజలు ఆత్మీతయకు, జ్ఞానానికి ప్రతీకలు. రాష్ట్రాన్ని ఉజ్వల భవితవైపు నడిపించడంలో నిరంతర కృషికి వారు ఇంధనంగా దోహదపడతారు. కర్ణాటక ఇలాగే పురోగమిస్తూ ఆవిష్కరణలతో స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/SKS